పందెం బరిJanuary 17, 2023 రాజులు పోయారురాచరికాలు పోయాయిసంప్రదాయం పేరిట తెలుగునాటఉన్మాదం ఏరులై పారుతోందిడేగ పింగల సీతువాకార్పోరేట్ల పేర్లతోకోళ్ళకు కత్తులు కడుతున్నారుకోట్లకు పందెం కాస్తున్నారుఆశకు అదృష్టానికి మధ్య కోళ్ళను బరిలో బలి ఇస్తున్నారుబరి…