Chityala Ravinder

అక్కడో చెట్టు వుండేదిపక్కనే ఓ చెరువు కూడాచక్కా మాకు ప్రకృతి ఉయ్యాలలో ఎలా చొక్కు చెందాలో తెలిపేవిచొక్కా విప్పేసి ఈత నేర్పించిగుక్క తిప్పుకోకుండా జీవితాన్ని ఎలాచక్క దిద్దుకోవాలో…