తన సొంత ఖర్చుతో దివ్యాంగుడికి.. జిరాక్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ కవితFebruary 24, 2025 దివ్యాంగుడైన చిర్రా సతీశ్ కోసం తన సొంతఖర్చుతో ఏర్పాటు చేసిన జిరాక్స్ సెంటర్‌ను ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు.