Vishwambhara | చిరంజీవి సినిమా షూటింగ్ అప్ డేట్స్April 22, 2024 Chiranjeevi Vishwambhara – 54 అడుగుల భారీ హనుమాన్ విగ్రహంతో విశ్వంభర సినిమా కోసం సెట్ వేశారు. ఇందులో ఇంటర్వెల్ బ్లాక్ షూట్ చేశారు