గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ మీడియా సమావేశంలో మాట్లాడిన చిరంజీవి.. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. అనంతపురం ఈవెంట్‌లో తానేమీ ప్రస్తుత రాజకీయాలపైనా, ప్రస్తుతం ఉన్న…
Chiranjeevi
వచ్చే ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు సీటులో వైసీపీ తరఫున పోటీ చేయాలని మెగాస్టార్ చిరంజీవికి వైఎస్ జగన్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణ సభలో పాల్గొనేందుకు ప్రధాని కార్యాలయం నుంచి చిరంజీవికి ఆహ్వానపత్రం అందింది. దీంతో మెగాస్టార్ మోదీతో పాటు ఈ సభకు హాజరయ్యారు. ఈ సభలోనే జగన్, చిరంజీవిలు ఆలింగనం చేసుకుని వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ప్రజలంతా చూసేలా చేశారు. అంతకుముందు సినిమా టికెట్ రేట్లు పెంచుకునే విషయంలో […]
భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల సభలో సీఎం జగన్, చిరంజీవి ఆలింగనం ఆసక్తిగా మారింది. జగన్ తన ప్రసంగంలో ‘నా సోదరుడు చిరంజీవి’ అనడం కూడా అందర్నీ ఆకట్టుకుంది. అయితే ఈ విషయాన్ని వైసీపీ అభిమానులు సోషల్ మీడయాలో హైలెట్ చేస్తున్నారు. పరోక్షంగా జనసేనపై ట్రోలింగ్ మొదలు పెట్టారు. భీమవరం సభకు పవన్ కల్యాణ్ కు ఆహ్వాం లేదు, ఆయన కూడా అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు. ఇక అదే సభకు చిరంజీవిని కేంద్రం ఆహ్వానించడం, […]