Chiranjeevi

Chiranjeevi: వాల్తేరు వీరయ్య సినిమాకు తక్కువ రేటింగ్ ఇచ్చిన విమర్శకులపై తన స్టైల్లో కౌంటర్ వేశారు చిరంజీవి . ఓవర్సీస్ లో వాల్తేరు వీరయ్య మంచి కలెక్షన్స్ సాధిస్తుండటంతో అక్కడి అభిమానులను చిరంజీవి జూమ్ యాప్ ద్వారా పలకరించారు.

ఇటీవల చిరంజీవి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 అవార్డు అందుకోగా, తాజాగా రామ్ చరణ్ ఎన్డీటీవీ నుంచి ట్రూ లెజెండ్ అవార్డు అందుకోవడంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తనను అభినందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందర్యరాజన్‌కు ట్విట్టర్ వేదికగా చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు.

Megastar Chiranjeevi’s Godfather is the only film that withstood the competition of other movies at the box office for this Dusshera season. The film was directed by Mohan Raja.