Chirag Shetty

ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ చరిత్రలో భారత డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ షెట్టి సరికొత్త రికార్డు నెలకొల్పారు. 10 వారాలపాటు ప్రపంచ నంబర్ -1 ర్యాంక్ లో కొనసాగిన భారత బ్యాడ్మింటన్ తొలిజంటగా నిలిచారు.

తెలుగుతేజం, భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ కు దేశఅత్యున్నత క్రీడాపురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న ఖాయమయ్యింది.