చినుకు జీవితం (కవిత)October 9, 2023 టప్ప్..టప్ప్ మన్న చినుకులుకాసారంలో నీటిపువ్వులై వికసించి క్షణకాలం జీవించాయిఆకాశం చిల్లుల జల్లెడయ్యిందివాన జల్లు .వెండి తీగల్లా నేల జారిందిపంటభూమిలో పడ్డ వాన చినుకుమట్టి సాంగత్యంతో సుగంధాలువిరజిమ్మిందిమురికి కాలువలో…