దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు
Chintamaneni Prabhakar
హైదరాబాద్ శివారులోని ఒక తోటలో కోడి పందాలు నిర్వహిస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. బుధవారం రాత్రి మఫ్టీలో వెళ్లిన పటాన్‌చెరు పోలీసులు అక్కడ జరుగుతున్న తతంగాన్ని కూడా వీడియో తీశారు. పోలీసులు వచ్చిన విషయం తెలుసుకొని చింతమనేని సహా పలువురు వీఐపీలు పారిపోయారు. 49 మంది పందెంరాయుళ్లతో పాటు కార్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా, పరారీలో ఉన్న చింతమనేని ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు పెట్టారు. తాను […]
హైదరాబాద్ శివార్లలో గుట్టు చప్పుడు కాకుండా కోడి పందాలు నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నగర శివారు పటాన్‌చెర్వు ప్రాంతంలో రహస్యంగా కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పటాన్‌చెర్వు డీఎస్పీ భీమ్‌రెడ్డి ఆధ్వర్యంలో కోడి పందాలు జరుగుతున్న ప్రాంతంలో దాడులు చేశారు. నిర్వాహకులతో పాటు 70 మంది అక్కడ కోడి పందాల్లో పాల్గొని పెద్ద ఎత్తున బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా, దాడి చేసే సమయానికి 70 మందిలో 49 మంది […]