నేటికాలమనూహ్యపరిణామములు తెచ్చిమనిషి జీవితగతినిమార్చివైచె ఉరుకుపరుగులబ్రతుకుయానమందునమనిషితీరికలేకతిప్పలొందుచుండ పండుగపబ్బముగడుపఉత్సాహమేది?ఇంటవేడుక,సంబరాలుమురిపాలేవి?మొక్కుబడిగపండుగవచ్చిపోవుటతప్ప!ఇంటినిండుగకుటుంబనవ్వులేవి?నాడుపండుగొచ్చిందంటే సందడే! కొత్తబట్టలుతళతళ,తీపిమిఠాయీలు,తీరైనవంటలు,పిల్లలహడావుడి,మరినేడోఅవేవీ ఎక్కడాకనరావు, వినరావు!పిల్లలెదిగి, ఉన్నంతవిద్యలంది, విదేశాల స్థిర పడిరి తల్లి తండ్రుల వీడి!ఒంటరిగ మిగిలి బిక్కుబిక్కుమనుచుగతకాల స్మృతులతోబ్రతుకునీడ్చువృద్ధ తల్లి…