చిన్ని చిన్ని ఆశ (కథానిక)January 11, 2023 సరిగ్గా రాత్రి పదైంది. అప్పుడే నా కోడలు శైలజ చెప్పులు విడిచి హుషారుగా ఏదో కూనిరాగం తీస్తూ ఇంట్లోకివచ్చింది. ముఖంలో ఆనందం దాచాలన్నా దాగనంతగా పొంగి పొరలుతోంది.…