Chinnappudu Chitram

రథసప్తమి ఉదయాన్నే రేడియోలో రజనీ గొంతు..భక్తిభరితపుఒదుగుతో”శ్రీసూర్యనారాయణా!!”…ఒకసూర్యుడు అన్ని పువ్వులరంగుల్లో..భలే బావుండేది!!జిల్లేడాకులు తలపై,భుజాలపై పెట్టి రేగుపళ్ళు పడకుండా నిలిపి కాలువనీటిలో మూడుసార్లు మునగటం..భలే బాగుండేది!!చిక్కుడుకాయలరథాన్ని ఏడు గుర్రాలుగా సిద్ధపరచి,ఎర్రచందనగంధం…