బంగ్లాదేశ్లో మరో ఇస్కాన్ కేంద్రంపై దాడిDecember 7, 2024 ఇస్కాన్ కేంద్రం, మరో ఆలయంపై దుండగులు దాడి చేసి, నిప్పు పెట్టినట్లు ఇస్కాన్ కోల్కతా ప్రతినిధి రాధారామణ్ దాస్ వెల్లడి