childrens

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. ముందు వైద్య సిబ్బందికి వ్యాక్సిన్లు వేస్తున్నారు, ఆ తర్వాత ప్రైవేట్ రంగంలోని వైద్య సిబ్బంది క్యూలో ఉన్నారు, నెక్స్ట్ పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది కోటా ఉంది. ఆ తర్వాత సామాన్య ప్రజలు, అందులోనూ 50ఏళ్లు పైబడి, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి మొదటి ప్రయారిటీ. ఈ లిస్ట్ లో మరి చిన్నపిల్లలు ఎక్కడ? అసలు చిన్నారులకు వ్యాక్సిన్ ఇస్తారా? ఇస్తే ఎప్పుడిస్తారు, పెద్దవారిలాగా రెండు డోసులు సరిపోతాయా? లేక […]