అస్సాంలో బీఫ్ బ్యాన్December 4, 2024 అస్సాంలో గొడ్డు మాంసం పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు.