కోడి ముందా? గుడ్డు ముందా? జవాబు కనిపెట్టిన సైంటిస్టులు!June 20, 2023 కోడి ముందా..గుడ్డు ముందా అనే చిక్కు ప్రశ్న ఎప్పటినుంచో వింటూ ఉన్నాం. అయితే ఎప్పటికీ పజిల్‌గా ఉండే ఈ ప్రశ్నకు సైంటిస్టులు సమాధానాన్ని కనుగొన్నారు.