ప్రపంచ చదరంగ ‘నయా పవర్’ భారత గ్రాండ్ మాస్టర్ల సంఖ్య రికార్డుస్థాయిలో 85కు చేరింది.
Chess
ప్రపంచ చెస్ నయా పవర్ భారత్ 84వ గ్రాండ్ మాస్టర్ గా వైశాలీ రమేశ్ రికార్డుల్లో చేరింది.
2024- ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ లో భారత కుర్రగ్రాండ్మాస్టర్ల త్రయం అంచనాలకు మించి రాణించారు. ప్రపంచ మేటి ఆటగాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.
ప్రపంచ చెస్ పురుషుల, మహిళల టైటిల్ వేటలో తొలిసారిగా ఐదుగురు భారత గ్రాండ్మాస్టర్లు నిలిచారు. కెనడా వేదికగా ఈ రోజు నుంచి మూడువారాలపాటు సాగే కాండిడేట్స్ టోర్నీ పురుషుల విభాగంలో ముగ్గురు, మహిళల విభాగంలో ఇద్దరు భారత గ్రాండ్మాస్టర్లు తలపడనున్నారు.
తెలంగాణా చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరగేసి చరిత్ర సృష్టించాడు.తొలిసారిగా భారత చదరంగ టాప్ ర్యాంక్ ఆటగాడిగా నిలిచాడు.
చెస్లో సింగపూర్ తరఫున ఆడుతున్న అశ్వత్ స్టాటాస్ ఓపెన్ చెస్ టోర్నీలో పోలెండ్ గ్రాండ్మాస్టర్ జాక్ స్టోపాను చిత్తు చేశాడు. క్లాసికల్ చెస్లో పిన్న వయసులో గ్రాండ్ మాస్టర్‌ను ఓడించిన ఆటగాడిగా అశ్వత్ (8 సంవత్సరాల 6 నెలల 11 రోజులు) ఘనత సాధించాడు.
ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత యువగ్రాండ్ మాస్టర్ల త్రయం సంచలనం సృష్టించారు.
ఇతిహాస క్రీడ చదరంగంలో ఓ అరుదైన రికార్డును భారత్ కు చెందిన అక్కా-తమ్ముడు జోడీ నెలకొల్పారు. గ్రాండ్ మాస్టర్లుగా సరికొత్త చరిత్ర సృష్టించారు.