నలిగిన రాతిరిదుప్పటిని దులిపిదోసిట్లో కొన్ని కలలతారల్ని పోగేసుకుంటుందికనుసన్నల్లో మిగిలిపోయిన కన్నీటి కాటుకను దిద్దుకొనికొత్తనవ్వువర్ణం అద్దుకొంటుందిఎదవాకిట్లో విరిగిన చీకటిమాటల్ని ఊడ్చేసిమనస్సుఅద్దాన్ని శుభ్రపర్చుకొంటుంది!తనలోని దుఃఖపునదిలోనుంచి గుండె తడిసేంత నీటిని తోడుకొని…