ధోనీసేనకు అంబటి రాయుడి బిర్యానీ పార్టీ!April 5, 2024 హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ మ్యాచ్ ఆడటానికి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులకు అంబటి రాయుడు బిర్యానీపార్టీ ఇచ్చాడు.