చెలిమితోడMarch 12, 2023 మనసు కలిగి మసలు మనిషెపుడు ఘనుడుమనసు లేని వాడు మ్రాను గాదె మనసు గెలువ నువ్వు మసులుకో మిత్రమాచేర బిలువు నన్ను చెలిమితోడ.మమత లెపుడు నీకు మంచినే…