కేంద్ర ప్రభుత్వమే రూ.430 కోట్లతో చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మించింది : ఈటలDecember 21, 2024 తెలంగాణ ప్రభుత్వం సహకరించకపోయినా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో 500 కోట్ల రూపాయలతో చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం చేశామని ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.