ఆస్ట్రేలియాలో ‘మిస్టరీ వస్తువు’.. చంద్రయాన్-3 శకలాలంటూ మీడియాలో ప్రచారం!July 18, 2023 సముద్రంలో నుంచి ఒడ్డుకు కొట్టుకొని వచ్చిన ఒక వస్తువు.. చంద్రయాన్-3కి సంబంధించిన శకలంగా అక్కడ ప్రచారం జరుగుతోంది.