మీది ముఠా రాజకీయం.. మీది ఫేక్ రాజకీయంAugust 5, 2024 సహజంగా ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఇలాంటి వాటికి బదులిస్తుంటారు నేతలు. లేదా పార్టీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా సమాధానం చెబుతుంటారు. కానీ ఇక్కడ నేరుగా సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు.