ఆశల సంకల్ప ప్రార్థన 2023January 1, 2023 ఆసుపత్రికి వెళ్లేఅవసరం రాకుండా చూడు!పోలీసు స్టేషన్ కు వెళ్లేసమస్య లేకుండా చూడు!కోర్టు మెట్లెక్కవలసినకేసులు రాకుండా చూడు!ప్రజానాయకుని దగ్గరకువెళ్లేపని లేకుండా చూడు !మంత్రిగారిని కలయవలసినముప్పేమీ రాకుండా చూడు!రౌడీలతో రాజీ…