భయపెడుతున్న ‘చండీపురా’ వైరస్.. లక్షణాలివే..July 16, 2024 ఇప్పుడు ప్రజలను భయపెడుతున్న వైరస్ లలో చండీపురా ఒకటి. గుజరాత్లోని సబర్కాంత, ఆరావళి జిల్లాల్లో చిన్నారులపై ఈ వైరస్ ప్రభావం చూపిస్తోంది.