ఫ్రాడ్ కాల్స్ రిపోర్ట్ చేసేందుకు ‘చక్షు’ పోర్టల్! ఎలా పనిచేస్తుందంటే..March 6, 2024 ‘చక్షు’ అంటే కన్ను అని అర్థం. మొబైల యూజర్లు తమకు వచ్చిన ఫ్రాడ్ కాల్స్ గురించి, అనుమానిత నెంబర్ల గురించి, ఫ్రాడ్ ఎస్సెమ్మెస్‌లు, వాట్సాప్ మెసేజ్‌ల గురించి కూడా ఇందులో రిపోర్ట్ చేయొచ్చు.