పారిశ్రామిక మేరు నగధీరుడికి ప్రముఖుల సంతాపంOctober 10, 2024 దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణం పట్ల రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.