పెగాసస్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రత్యర్థులపై , ప్రజాసంఘాలపై నిఘా పెట్టేందుకు ప్రభుత్వం ఈ స్పైవేర్‌ను కొనుగోలు చేశాయని ఆరోపణలు వచ్చాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేసి ప్రత్యర్థుల కదలికలను, వారి వ్యూహాలను పసిగట్టేవాడని ఆరోపణలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. కొంతకాలం క్రితం పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ప్రత్యర్థులపై […]