అంతా రాసిపెట్టే ఉంటుందిఅంటాడు పనిదొంగ.ఎంతకష్టపడ్డా ప్రయోజనంలేదండీఅంటాడు మరొక సోమరి.తెకతేరగా కంచంలోకిఅన్నం వచ్చి పడాలనుకునేవాడే ప్రతివాడూ!ఏమాత్రమూ కష్టపడకుండానేఏ ప్రయత్నమూ చేయకుండానేనిరాశలో క్రుంగి పోతూకనిపించనిదేన్నో తిడుతూవీళ్ళుబ్రతుకీడుస్తుంటారు! అకర్మణ్యులు వీళ్ళు.వీళ్ళకు వర్తమానం…