జోస్…ఐపీఎల్ లో సెంచరీల బాస్!April 17, 2024 ఐపీఎల్ -17వ సీజన్ లో సెంచరీల మోత జోరందుకొంది. సీజన్ తొలిశతకాన్ని విరాట్ కొహ్లీ సాధిస్తే..రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ రెండు చేజింగ్ సెంచరీలతో టాపర్ గా నిలిచాడు.