చైనాలో వ్యాపిస్తున్నవి 4 వేరియంట్లు..! – కేంద్ర కోవిడ్ ప్యానల్ చీఫ్ వీకే అరోడా వెల్లడిDecember 28, 2022 బీఎన్, బీక్యూ, ఎస్‌వీవీ వేరియంట్లు అక్కడ వ్యాపిస్తున్నాయని చెప్పారు. బీఎన్, బీక్యూ వేరియంట్ల రూపంలో వ్యాప్తి చెందిన కేసులు అక్కడ 50 శాతం ఉన్నాయని ఆయన తెలిపారు.