‘భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది. మేం ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాము’ అని రాహుల్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై గూఢచర్యం చేయడానికి పెగాసస్‌ను ఉపయోగించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
center
సాంకేతికత, ఆవిష్కరణల విశ్వకేంద్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ హైటెక్ సిటీలో ‘ఎక్స్ పీరియన్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్’ను ఆయన ప్రారంభించారు. ‘ఎక్స్ పీరియన్’ సంస్థ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో అగ్రస్థానంలో ఉంది. డేటా, అనలిటికల్ టూల్స్ రంగంలో వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్న సంస్థగా ఎక్స్ పీరియన్ కు గుర్తింపు ఉంది. తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపించిన ఈ సంస్థ, హైదరాబాద్ వేదికగా ‘ఎక్స్ పీరియన్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్’ ఏర్పాటు చేసింది. […]