చలికాలం చర్మం పగులుతుందా? సెల్యులైటిస్ కావొచ్చు!January 14, 2024 చలికాలం రకరకాల చర్మ సమస్యలు వస్తుంటాయి. సాధారణ చర్మ పగుళ్లు, పొడి చర్మంతో పాటు కొంతమందికి సెల్యులైటిస్ అనే చర్మవ్యాధి కూడా వస్తుంటుంది.