తప్పు ఆమెదే అంటారా? కోల్కతా హత్యాచార ఘటనపై సెలీనా జైట్లీ ఆసక్తికర పోస్ట్August 19, 2024 అత్యాచారాలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండమని అమ్మాయిలకు చెబుతారే కానీ, అలా చేయవద్దని అబ్బాయిలకు మాత్రం ఎవరూ చెప్పని సమాజంలో మనం బతుకుతున్నామని సెలీనా ఆవేదన వ్యక్తం చేశారు.