Caste Discrimination

భారత్ లో ఉన్న కులం కంపు మనం వెళ్ళిన అన్ని దేశాలకు విస్తరిస్తోంది. అమెరికాలో కూడా భారతీయులు పని చేస్తున్న అనేక చోట్ల కుల వివక్ష కొనసాగుతోంది. గూగుల్ కంపెనీలో సాగుతున్న కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి బైటికి వచ్చిన తనూజా గుప్తా ఏం చెప్తోందో వినండి….