Case

వరల్డ్ కప్‌పై మిచెల్‌ కాళ్లు పెట్టిన ఫొటోలను ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడం కూడా విమర్శలకు దారి తీసింది. మార్ష్‌పై ఇండియాలో FIR నమోదు కావడం క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇన్ఫోసిస్ లో వయస్సు, లింగభేదం, జాతీయత ఆధారంగా వివక్ష ఉందని అమెరికా కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. భారతీయ సంతతికి చెందిన అభ్యర్థులు, పిల్లలు ఉన్న మహిళలు ,50 ఏళ్లు పైబడిన అభ్యర్థులను నియమించుకోవద్దని సంస్థ త‌న‌ను కోరినట్లు ఇన్ఫోసిస్‌ టాలెంట్ అక్విజిషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ జిల్ ప్రీజీన్ ఆరోపించారు.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఆమ్నీషియా పబ్ రేప్ కేసులో మైనర్ బాధితురాలి వివరాలను బహిర్గతపరచడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు అయ్యింది. మీడియా మీట్ పెట్టి బాధితురాలి ఫొటోలు, వీడియోలు రిలీజ్ చేశారు. అంతే కాకుండా నేరస్థుల వివరాలను కూడా ప్రకటించారు. అందులో కొంత మంది మైనర్లు ఉన్నారు. ఈ ఫొటోలు, వీడియోలు అవసరం అయితే డీజీపీ మహేందర్‌రెడ్డికి కూడా పంపుతానంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ 228ఏ కింద కేసు నమోదు […]