“కాబోయే ముఖ్యమంత్రి” అంటూ గత ఫిబ్రవరి 9న ఏక్‌నాథ్ షిండే 58వ పుట్టినరోజున పోస్టర్లు వెలిశాయి. మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నశివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్ నాథ్ షిండే ఎవరు..? అని గూగుల్ లో నెటిజన్లు పెద్దఎత్తున సెర్చ్ చేస్తున్నారు. ఆయన ఇప్పుడు వార్తల్లోని వ్యక్తి. ”కాబోయే ముఖ్యమంత్రి”అని పోస్టర్లు,హోర్డింగులు ప్రత్యక్షమై కనీసం ఐదు నెలలు గడిచాయి. ఆయన ఏమి చేస్తున్నారు? ఆయన ఆలోచనలు ఏమిటి? ఆయన ఎవరెవరితో సంభాషిస్తున్నారు? గుట్టుగా ఏ వ్యవహారం నడుపుతున్నారు? అనే అంశాలపై […]