మహిళలు – కెరీర్ డిజైనర్లుDecember 20, 2022 మహిళ కెరీర్ ప్రస్థానం విస్తరిస్తోంది. డిగ్రీ పట్టా సాధించడం, టెన్ టూ ఫైవ్ జాబ్‌లో సెటిల్ అవ్వడం… అనే కాన్సెప్ట్‌కు కాలం చెల్లి పోయింది. ‘ఉద్యోగం చేయడం కాదు, ఉద్యోగాలిస్తాం’ అంటున్నారు.