కార్బోహైడ్రేట్స్ ఎలా తీసుకోవాలంటే..July 18, 2024 శరీరానికి కావల్సిన పోషకాల్లో కార్బోహైడ్రేట్స్ చాలా కీలకమైనవి. కార్బోహైడ్రేట్స్ ద్వారానే శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. అయితే మనం రోజూ తీసుకునే ఆహారంలో రెండు రకాల కార్బోహైడ్రేట్స్ ప్రధానంగా ఉంటాయి.