June Car Sales | కొత్త మోడల్ కార్ల ఆవిష్కరణలతో జూన్ నెలలో దేశీయంగా కార్ల విక్రయాల్లో స్వల్ప వృద్ధిరేటు నమోదైంది. 2023తో పోలిస్తే గత నెలలో 3,40,784 కార్లు అమ్ముడయ్యాయి.
Car sales
Car Sales | ఇంతకుముందుతో పోలిస్తే కొన్ని నెలలుగా కార్ల విక్రయాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంచనాల మేరకు 2023లో 46 వేల నుంచి 47 వేల లగ్జరీ కార్లు అమ్ముడయ్యాయి. 2022తో పోలిస్తే 21 శాతం (38 వేలుకు పైగా), కొవిడ్-19 మహమ్మారి వచ్చిన 2019కి ముందుతో పోలిస్తే గతేడాది 35 శాతం పై చిలుకు లగ్జరీ కార్ల విక్రయాల్లో గణనీయ వృద్ధిరేటు నమోదైంది.