‘కెప్టెన్’ రివ్యూ!September 8, 2022 ‘సార్పట్ట’ అనే పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాలో బాక్సర్ గా నటించి విజయం సాధించిన ఆర్య, ఇప్పుడు ఆర్మీ కెప్టెన్ గా ఇంకో అడ్వెంచర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.