17 ఏళ్ల కుర్రాడిపైనే భారత ఆశలు!April 20, 2024 2024- ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత ఆశలన్నీ 17 ఏళ్ల పిల్లగ్రాండ్ మాస్టర్ గుకేశ్ పైనే కేంద్రీకృతమయ్యాయి.ఆఖరి రెండురౌండ్లూ కీలకంగా మారాయి.
ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ లో భారతయువ గ్రాండ్మాస్టర్ల జోరు!April 14, 2024 2024- ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ 8వ రౌండ్ పురుషుల విభాగంలో భారత యువగ్రాండ్మాస్టర్లు సత్తా చాటుకొన్నారు. 17ఏళ్ల భారత గ్రాండ్మాస్టర్ గుకేశ్ సంయుక్త అగ్రస్థానంలో నిలిచాడు.