ప్రపంచ చెస్ సంయుక్త ఆధిక్యంలో భారత యువగ్రాండ్ మాస్టర్!April 11, 2024 ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ లో భారత యువగ్రాండ్ మాస్టర్లు పుంజుకొన్నారు. 17 ఏళ్ల గుకేశ్ 6వ రౌండ్ పోటీలు ముగిసే సమయానికి 4 పాయింట్లతో సంయుక్త ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.
ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ లో అక్కాతమ్ముడి పోరాటం!April 10, 2024 2024- ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ మహిళల, పురుషుల విభాగాలలో భారత్ కు చెందిన అక్కాతమ్ముడు మొదటి నాలుగురౌండ్లలో చెరో గెలుపుతో సత్తా చాటుకొన్నారు.