ఎయిర్‌పోర్ట్ కాంట్రాక్ట్ సహా, విద్యుత్ సరఫరా లైన్ల కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఆ దేశ అధ్యక్షుడు విలియం రూటో
cancels
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు గత కొన్ని రోజుల నుంచి మాటలతో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం తనను ఇబ్బంది పెడుతోందని ఒకవైపు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు.. మరోవైపు కోర్టులో పిటిషన్లతో బిజీగా గడిపారు. భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు. ఈరోజు (సోమవారం) జరుగనున్న ఈ కార్యక్రమానికి తాను హాజరవుతానని, ఏపీ పోలీసులు తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టు మెట్లు ఎక్కారు. కోర్టు కూడా […]