కెనడాతో దౌత్య సంబంధాలపై స్పందించిన కేంద్ర మంత్రి జైశంకర్
Canada
కెనడాలోని భారత రాయబారులను వెనక్కి కేంద్రం పలిపించింది. ‘ఉగ్రవాదం, హింసాత్మక వాతావరణంలో ట్రూడో ప్రభుత్వం చర్యలు భారత ధౌత్యాధికారుల భద్రతకు అపాయం కలిగించేలా ఉన్నట్లు తెలుస్తున్నదని పేర్కొన్నాది
ఫస్టియర్ ట్యూషన్ ఫీజు, ప్రయాణ ఖర్చులకు ఇది అదనం. 2024 జనవరి 1 తర్వాత కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఈ మార్పు వర్తిస్తుందని కెనడా ఇమ్మిగ్రేషన్ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.
కెనడాలో భారత దౌత్య కార్యాలయాలు లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగాయి. అక్కడ పని చేసే వారికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇది సాధారణ స్థితిగా మేం పరిగణించాలా అని జైశంకర్ ప్రశ్నించారు.
కెనడా చేస్తున్న ఆరోపణలపై భారత ప్రభుత్వం స్పందించలేదు. జీ20 సమావేశాల సమయంలోనే సిక్కు వేర్పాటువాదుల ఆందోళనలపై ప్రధాని మోడీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
భారత దేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినవారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్ళకు పంపుతున్నారని కెనడాకు చెందిన 50 మంది మేధావులు ఆందోళన వెలిబుచ్చారు. తీస్తా సెతల్వాద్, శ్రీ కుమార్ లను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.