చర్చలకు బెంగాల్ ప్రభుత్వం పిలుపు.. పెన్‌డౌన్ నిలిపివేసిన ‘FAIMA’October 14, 2024 చర్చల్లో సామరస్య పరిష్కారం లభించకపోతే అక్టోబర్ 15 నుంచి సమ్మెను కొనసాగిస్తామని ఎఫ్ఏఐఎంఏ ప్రకటన