విసిగించే స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టండిలా!July 17, 2024 స్పామ్ కాల్స్ వల్ల విసుగు పుట్టడమే కాకుండా స్కామ్‌ల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే వీలైనంత త్వరగా వీటికి అడ్డుకట్ట వేయాలి. గూగుల్ డయల్, ట్రూ కాలర్ యాప్స్ సాయంతో వీటిని బ్లాక్ చేయొచ్చు.