జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసు సీబీఐకి.. కోల్‌కతా హైకోర్టు ఆదేశంAugust 13, 2024 కళాశాల మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్‌పై కోర్టు తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆయన రాజీనామా చేసిన వెంటనే మరొక పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించింది.