ప్రముఖ రచయిత బుర్రా లక్ష్మీనారాయణ కన్నుమూతApril 7, 2023 ప్రముఖ రచయిత, కవి బుర్రా లక్ష్మీనారాయణ శుక్రవారం (07 ఏప్రిల్ 2023) తెల్లవారుజామున హైదరాబాద్‌లోని బాగ్ అంబర్‌పేటలోని తన నివాసంలో మరణించారు.