కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును జోడించడాన్ని నిరసిస్తూ జరిగిన అల్లర్ల సమయంతో తమ ఇళ్లను తగలబెట్టడంపై మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌లు ఆవేదన చెందారు. వైసీపీ అమలాపురం ప్లీనరిలో నేతలిద్దరూ మాట్లాడారు. తనను, తన భార్యను ఇంట్లో పెట్టి తగలబెట్టాలని చూసిన తర్వాత ఇక రాజకీయాల్లో కొనసాగడం సరికాదనిపించిందని.. ఆ విషయాన్ని సీఎం జగన్‌ను కలిసి తెలియజేశానని ఎమ్మెల్యే పొన్నాడ వివరించారు. కానీ సీఎం జగన్ ధైర్యం చెప్పారని.. ఆయనిచ్చిన ధైర్యంతోనే తిరిగి వచ్చానన్నారు. తనతోపాటు, […]